రాజ్నాథ్ సింగ్తో వైఎస్ జగన్ సమావేశం | YS Jagan Meets Rajnath Singh to support to United State | Sakshi
Sakshi News home page

రాజ్నాథ్ సింగ్తో వైఎస్ జగన్ సమావేశం

Nov 17 2013 6:20 PM | Updated on Jul 25 2018 4:09 PM

రాజ్నాథ్ సింగ్తో వైఎస్ జగన్ సమావేశం - Sakshi

రాజ్నాథ్ సింగ్తో వైఎస్ జగన్ సమావేశం

బిజెపి జాతీయ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి తమ పార్టీ ముఖ్యనేతలతో కలిసి సమావేశమయ్యారు.

హైదరాబాద్:  బిజెపి జాతీయ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి తమ పార్టీ ముఖ్యనేతలతో కలిసి సమావేశమయ్యారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న ఒకే ఒక అంశంపై ఆయనతో చర్చలు జరుపుతారు. రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలను ఆయనకు వివరిస్తారు.

 కొన్ని సమస్యలు పరిష్కరించలేనివి  ఉన్నందున రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు సహకరించమని ఆయనను కోరతారు.  రాష్ట్రానికి సంబంధించి ఒక  నివేదిక కూడా వారు ఆయనకు ఇవ్వనున్నారు. రాష్ట్ర సమైక్యతకు బిజెపి ఎందుకు మద్దతు ఇవ్వాలో తెలియజేసే అంశాలు ఆ నివేదికలో ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement