వైఎస్‌ జగన్‌ ఈస్టర్‌ శుభాకాంక్షలు | YS Jagan Easter Wishes To All | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌ ఈస్టర్‌ శుభాకాంక్షలు

Apr 1 2018 8:35 AM | Updated on Jul 25 2018 5:35 PM

YS Jagan Easter Wishes To All - Sakshi

సాక్షి, గుంటూరు: క్రైస్తవుల పర్వదినమైన ఈస్టర్‌ సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. పునరుద్ధానుడైన క్రీస్తుఏసు ఆశీర్వాదాలు ప్రతికుంటుబానికి లభించాలని ఆకాంక్షించారు. ‘‘మీకు, మీ కుటుంబాలకు ప్రేమ, శాంతి చేకూరాలని కోరుతున్నా. అందరికీ ఈస్టర్‌ శుభాకాంక్షలు’’ అని వైఎస్‌ జగన్‌ ఆదివారం ఓ ట్వీట్ చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement