వైఎస్‌ జగన్‌ ఈస్టర్‌ శుభాకాంక్షలు | Ys Jagan Wishes On The Occasion Of Easter Sunday 2026 | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌ ఈస్టర్‌ శుభాకాంక్షలు

Apr 5 2026 8:58 AM | Updated on Apr 5 2026 11:47 AM

Ys Jagan Wishes On The Occasion Of Easter Sunday 2026

సాక్షి, తాడేపల్లి: రాష్ట్ర ప్రజలకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపారు. సత్యం, కరుణ ఎప్పటికీ ఓడిపోవన్న సత్యాన్ని ఏసుక్రీస్తు  పునరుత్థాన తెలుపుతుంది. ఈస్టర్ పండుగ ప్రతి ఇంటినీ ప్రేమ, ఆశ, శాంతి, శ్రేయస్సుతో నింపాలని కోరుకుంటున్నా. అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు’’ అంటూ వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.

 

Advertisement
 
Advertisement
Advertisement