ఇంటిపై దాడి.. ఆపై యువతిపై అత్యాచారయత్నం | Youngsters attempt to rape on woman while on attack at house | Sakshi
Sakshi News home page

ఇంటిపై దాడి.. ఆపై యువతిపై అత్యాచారయత్నం

Mar 13 2015 3:52 PM | Updated on Aug 1 2018 2:26 PM

ఓ గృహంపై యువకులు దాడి చేసిన అనంతరం ఇంట్లో ఉన్న ఓ యువతిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డారు.

తిరుపతి:  ఓ ఇంటిపై దాడి చేసిన యువకులు.. ఆ ఇంట్లో ఉన్న ఓ యువతిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన తిరుపతిలోని సత్యనారాయణపురంలో శుక్రవారం వెలుగుచూసింది. దాంతో బాధితురాలు అలిపిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి  ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement