ఆహా కల్యాణం | wonderful marriage function hall | Sakshi
Sakshi News home page

ఆహా కల్యాణం

Feb 22 2014 5:00 AM | Updated on Sep 2 2017 3:57 AM

ఆహా కల్యాణం

ఆహా కల్యాణం

ఆకాశమంత పందిరి.. భూదేవి అంతపీట వేసి వివాహం చేయాలని అంటుంటారు. ఆ స్థాయిలో కాకపోయినా ఇటీవల వివాహ వేడుకలను అదే తరహాలో నిర్వహిస్తున్నారు.

ఆకాశమంత పందిరి.. భూదేవి అంతపీట వేసి వివాహం చేయాలని అంటుం టారు. ఆ స్థాయిలో కాకపోయినా ఇటీవల వివాహ వేడుకలను అదే తరహాలో నిర్వహిస్తున్నారు.

 

ఒకప్పుడు పట్టణాలకే పరిమితమైన ఈ సంస్కృతి ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకూ విస్తరించింది. ఇప్పుడు పెళ్లంటే సినిమాలను తలపించే సెట్టింగులు.. కళ్లు జిగేల్‌మనిపించే విద్యుద్దీప కాంతులు.. స్వాగత తోరణం నుంచి పెళ్లి పందిరి వరకూ పూలతో డెకరేషన్..

 

ఆకట్టుకునే మంటపాలు.. ఇలా ఒకటేమిటి అడుగడుగునా వారి హోదాకు తగ్గట్టు పెళ్లి వేడుకలు దర్శనమిస్తున్నాయి. ఊరంతా చెప్పుకునేలా హంగూ ఆర్భాటాలూ.. ముచ్చటగా వివాహ వేడుకలు.. ఎప్పటికీ గుర్తుండిపోయేలా జరుపుకుంటున్నారు.
 
 
 
 

Advertisement
 
Advertisement
Advertisement