తూనికలు కొలతల అధికారుల తనిఖీలు | Weights Measures officials raid in Sattenapalli | Sakshi
Sakshi News home page

తూనికలు కొలతల అధికారుల తనిఖీలు

Nov 27 2015 4:15 PM | Updated on Sep 3 2017 1:07 PM

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని పౌర సరఫరాల శాఖ గోడౌన్లో తూనికలు కొలతల శాఖ అధికారులు శుక్రవారం తనిఖీలు నిర్వహిస్తున్నారు.

సత్తెనపల్లి (గుంటూరు) : గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని పౌర సరఫరాల శాఖ గోడౌన్లో తూనికలు కొలతల శాఖ అధికారులు శుక్రవారం తనిఖీలు నిర్వహిస్తున్నారు. తూనికలు కొలతలు శాఖ జిల్లా ఇన్‌స్పెక్టర్ దామోదర్ రెడ్డి నేతృత్వంలోని బృందం గొడౌన్‌లో తనిఖీలు నిర్వహిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement