విశాఖ, బెజవాడ స్టేషన్ల అభివృద్ధి ప్రాజెక్టు | Visakhapatnam, Bezawada stations Development Project | Sakshi
Sakshi News home page

విశాఖ, బెజవాడ స్టేషన్ల అభివృద్ధి ప్రాజెక్టు

Feb 9 2017 2:40 AM | Updated on Sep 5 2017 3:14 AM

విశాఖ, బెజవాడ స్టేషన్ల అభివృద్ధి ప్రాజెక్టు

విశాఖ, బెజవాడ స్టేషన్ల అభివృద్ధి ప్రాజెక్టు

ఇటీవల కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన స్టేషన్‌ పునరభివృద్ధి (రీ–డెవలప్‌మెంట్‌) ప్రాజెక్టును రైల్వేశాఖ మంత్రి సురేశ్‌ ప్రభు బుధవారం సాయంత్రం ఢిల్లీ నుంచి వీడియో లింక్‌ ద్వారా ప్రారంభించారు.

వీడియో లింక్‌ ద్వారా ప్రారంభించిన రైల్వే మంత్రి సురేశ్‌ ప్రభు

సాక్షి, విశాఖపట్నం/రైల్వేస్టేషన్‌ (విజయవాడ): ఇటీవల కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన స్టేషన్‌ పునరభివృద్ధి (రీ–డెవలప్‌మెంట్‌) ప్రాజెక్టును రైల్వేశాఖ మంత్రి సురేశ్‌ ప్రభు బుధవారం సాయంత్రం ఢిల్లీ నుంచి వీడియో లింక్‌ ద్వారా ప్రారంభించారు.

ఈ ప్రాజెక్టు కింద దేశ వ్యాప్తంగా 400 రైల్వే స్టేషన్లను ఎంపిక చేయగా అందులో విశాఖపట్నం, విజయవాడ స్టేషన్లు కూడా ఉన్నాయి. విశాఖ స్టేషన్‌లో రూ.200 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement