గోదాములపై విజిలెన్స్ దాడులు | Vigilance raid on pulse godowns | Sakshi
Sakshi News home page

గోదాములపై విజిలెన్స్ దాడులు

Oct 29 2015 4:52 PM | Updated on Sep 3 2017 11:41 AM

నెల్లూరు జిల్లా గూడూరులోని పలు పప్పుధాన్యాల గోదాములపై గురువారం విజిలెన్స్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు.

గూడూరు (శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా) : నెల్లూరు జిల్లా గూడూరులోని పలు పప్పుధాన్యాల గోదాములపై గురువారం విజిలెన్స్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అక్రమంగా నిల్వ ఉంచిన రూ. 10 లక్షల విలువైన 24 క్వింటాళ్ల కందిపప్పు, 21 క్వింటాళ్ల మినప పప్పు, 34 క్వింటాళ్ల పెసరపప్పు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా నిల్వ ఉంచి కృత్రిమ కొరతను సృష్టించినందుకుగాను యజమానిపై కేసు నమోదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement