రైస్మిల్లుపై విజిలెన్స్ అధికారులు దాడులు | Vigilance officials raid rice mill in Nellore district | Sakshi
Sakshi News home page

రైస్మిల్లుపై విజిలెన్స్ అధికారులు దాడులు

Dec 13 2014 8:20 AM | Updated on Oct 20 2018 6:04 PM

నెల్లూరు జిల్లా సంగంలోని పద్మావతి రైస్మిల్లుపై శనివారం విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు.

నెల్లూరు: నెల్లూరు జిల్లా సంగంలోని పద్మావతి రైస్మిల్లుపై శనివారం విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. మిల్లో అక్రమంగా నిల్వ ఉంచిన రూ.15 లక్షల విలువ చేసే బియ్యం బస్తాలను అధికారులు గుర్తించి ... సీజ్ చేశారు. అనంతరం మిల్లు యాజమాన్యంపై అధికారులు కేసు నమోదు చేశారు. మిల్లులో బియ్యం బస్తాలు అక్రమంగా నిల్వ ఉన్నాయని విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు దాడులు నిర్వహించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement