విభజనపై సుప్రీంకోర్టుకు మరో పిటిషన్ | Vertex to another petition to the Supreme Court | Sakshi
Sakshi News home page

విభజనపై సుప్రీంకోర్టుకు మరో పిటిషన్

Apr 12 2014 3:48 AM | Updated on Sep 2 2018 5:18 PM

రాష్ట్ర విభజనపై సుప్రీం కోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. చనుమోలు లక్ష్మీఅనుపమ అనే వ్యక్తి దాఖలు చేసిన ఈ పిటిషన్ కూడా మే 5న ఇతర అన్ని పిటిషన్లతో కలిపి విచారిస్తామని జస్టిస్ హెచ్.ఎల్.దత్తు, ఎస్.ఎ.బాబ్డేలతో కూడిన ధర్మాసనం పేర్కొంది.

 న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనపై సుప్రీం కోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. చనుమోలు లక్ష్మీఅనుపమ అనే వ్యక్తి దాఖలు చేసిన ఈ పిటిషన్ కూడా మే 5న ఇతర అన్ని పిటిషన్లతో కలిపి విచారిస్తామని జస్టిస్ హెచ్.ఎల్.దత్తు, ఎస్.ఎ.బాబ్డేలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ప్రతివాదులైన కేంద్ర ప్రభుత్వం, క్యాబినెట్ కార్యదర్శికి సంబంధిత వ్యవహారంపై నోటీసులు జారీచేసింది.
 

Advertisement
 
Advertisement
Advertisement