కాణిపాకంలో అపచారం | veda panditas not comes to kanipakam | Sakshi
Sakshi News home page

కాణిపాకంలో అపచారం

Sep 20 2015 8:06 AM | Updated on Sep 3 2017 9:41 AM

కాణిపాకంలో అపచారం చోటుచేసుకుంది.

చిత్తూరు: కాణిపాకంలో అపచారం చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం కాణిపాకంలో జరగాల్సిన వేదఘోషకు వేదపండితులు రాలేదు. పండితులు రానిదే అభిషేకం వద్దని ఉభయదారులు అంటున్నారు. దీంతో దేవుడి దర్శనాలు ఆగిపోయాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement