చెరువులో గుర్తుతెలియని మృతదేహం | Unidentified body found in pond | Sakshi
Sakshi News home page

చెరువులో గుర్తుతెలియని మృతదేహం

Feb 3 2016 1:31 PM | Updated on Sep 3 2017 4:53 PM

నిడదవోలు మండలం కాటకోటేశ్వరం గ్రామశివారులో ఉన్న ఓ చెరువులో గుర్తుతెలియని మృతదేహం బుధవారం లభ్యమైంది.

నిడదవోలు మండలం కాటకోటేశ్వరం గ్రామశివారులో ఉన్న ఓ చెరువులో గుర్తుతెలియని మృతదేహం బుధవారం లభ్యమైంది. మృతదేహాన్ని పరిశీలించి చూడగా.. సుమారు 35 సంవత్సరాల ఉన్న పురుషుడి మృతదేహంగా గుర్తించారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement