'ఫ్యాక్షన్ వదిలితేనే అభివృద్ధి' | Two town police station inaugurated in kurnool city by chinna rajappa | Sakshi
Sakshi News home page

'ఫ్యాక్షన్ వదిలితేనే అభివృద్ధి'

Feb 8 2015 11:35 AM | Updated on Mar 28 2019 5:32 PM

జిల్లా అభివృద్ది చెందాలంటే ఫ్యాక్షన్ వదిలి శాంతియుతంగా ఉండాలని ఏపీ హోంశాఖ మంత్రి ఎన్.చినరాజప్ప జిల్లా ప్రజలుకు సూచించారు.

కర్నూలు: జిల్లా అభివృద్ది చెందాలంటే ఫ్యాక్షన్ వదిలి శాంతియుతంగా ఉండాలని ఏపీ హోంశాఖ మంత్రి ఎన్.చినరాజప్ప కర్నూలు జిల్లా వాసులకు సూచించారు. ఆదివారం కర్నూలులో టూటౌన్ పోలీస్ స్టేషన్ను ఆర్థిక మంత్రి యనమలతో కలసి ఆయన ప్రారంభించారు. అనంతరం చినరాజప్ప మాట్లాడుతూ... రాయలసీమ ప్రాంతాల్లో ఎర్రచందనం అక్రమ రవాణా తగ్గిపోయిందని చినరాజప్ప వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement