ఈతకెళ్లి ఇద్దరి మృతి | Two drown in pond | Sakshi
Sakshi News home page

ఈతకెళ్లి ఇద్దరి మృతి

Dec 22 2015 8:25 PM | Updated on Sep 17 2018 8:02 PM

చిట్వేలి మండలం వెంకటరాజుపల్లి గ్రామంలోని ఓ గుంతలో ఈత కొట్టడానికి వెళ్లి ఇద్దరు వ్యక్తులు మరణించారు.

చిట్వేలి (వైఎస్సార్ జిల్లా) : చిట్వేలి మండలం వెంకటరాజుపల్లి గ్రామంలోని ఓ గుంతలో ఈత కొట్టడానికి వెళ్లి ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. మృతులు గ్రామానికి చెందిన ఈశ్వర్ రెడ్డి(18), శివకృష్ణ(22)గా గుర్తించారు. శివకృష్ణకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. గ్రామస్థులు గుంత నుంచి మృతదేహాలను వెలికి తీశారు.

Advertisement
 
Advertisement
Advertisement