గోదావరిలో ఇద్దరి గల్లంతు | two disappeared in godavari river | Sakshi
Sakshi News home page

గోదావరిలో ఇద్దరి గల్లంతు

May 3 2015 8:55 PM | Updated on Aug 25 2018 6:06 PM

ఆలమూరు మండలం జొన్నాడ వద్ద గోదావరి స్నానానికి వెళ్లి ఇద్దరు గల్లంతయ్యారు.

తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి స్నానానికి వెళ్లి ఇద్దరు గల్లంతయ్యారు.

 

ఆలమూరు మండలం జొన్నాడ గ్రామానికి చెందిన మట్టా వెంకటరమణ(35), ఆయనకు వరుస కుమారుడైన మట్టా సురేంద్ర (15) ఆదివారం సాయంత్రం స్నానానికి వెళ్లి గోదావరి నదిలో గల్లంతయ్యారు. సమాచారం తెలుసుకున్న కుటుంబసభ్యులు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement