విశాఖలో ఇద్దరు చైన్ స్నాచర్లు అరెస్టు | two chain snatchers held in visakha | Sakshi
Sakshi News home page

విశాఖలో ఇద్దరు చైన్ స్నాచర్లు అరెస్టు

Dec 18 2014 12:32 PM | Updated on Aug 20 2018 4:27 PM

నగరంలో పేట్రేగిపోతున్న చైన్ స్నాచర్లపై పోలీసులు కొరడా ఝుళిపించారు.

విశాఖ: నగరంలో పేట్రేగిపోతున్న చైన్ స్నాచర్లపై పోలీసులు కొరడా ఝుళిపించారు. గురువారం ఇద్దరు చైన్ స్నాచర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.  చైన్ స్నాచర్ల వద్ద 539 గ్రాముల బంగారంతో పాటు, ఓ కారు, ల్యాప్ టాప్, మూడు సెల్ ఫోన్ల లభించాయి. వీరు ఇంతకుముందు 17 కేసుల్లో ముద్దాయిలను పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement