తిరుమల సమాచారం | TTD Information | Sakshi
Sakshi News home page

తిరుమల సమాచారం

Dec 5 2014 7:26 AM | Updated on Aug 28 2018 5:54 PM

తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా ఉంది. ఉచిత, రూ.50ల గదులు లభించక భక్తులు అవస్థలు పడుతున్నారు.

తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా ఉంది. ఉచిత, రూ.50ల గదులు లభించక భక్తులు అవస్థలు పడుతున్నారు. రూ. 100, 500ల గదులు భక్తులకు సులభంగా లభిస్తున్నాయి.  ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 7 కంపార్ట్‌మెంట్లు నిండాయి.  
 
గదుల వివరాలు:
ఉచిత గదులు - ఖాళీగా లేవు
రూ.50 గదులు -  ఖాళీగా లేవు
రూ.100 గదులు - 204 ఖాళీ
రూ.500 గదులు-  109 ఖాళీ
 
ఆర్జితసేవల టికెట్ల వివరాలు :
ఆర్జిత బ్రహ్మోత్సవం - 192 ఖాళీగా ఉన్నాయి
సహస్ర దీపాలంకరణసేవ - 235 ఖాళీ
వసంతోత్సవం - 181 ఖాళీగా ఉన్నాయి
 

Advertisement
 
Advertisement
Advertisement