
తిరుమల సమాచారం
తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా ఉంది. ఉచిత, రూ.50, రూ.100, రూ.500ల గదులు సులభంగా లభిస్తున్నాయి.
తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా ఉంది. ఉచిత, రూ.50, రూ.100, రూ.500ల గదులు సులభంగా లభిస్తున్నాయి. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 11 కంపార్ట్‌మెంట్లు నిండాయి.
గదుల వివరాలు:
ఉచిత గదులు - 67 ఖాళీగా ఉన్నాయి
రూ.50 గదులు - 111 ఖాళీగా ఉన్నాయి
రూ.100 గదులు - 19 ఖాళీగా ఉన్నాయి
రూ.500 గదులు - 7 ఖాళీగా ఉన్నాయి
ఆర్జితసేవల టికెట్ల వివరాలు :
ఆర్జిత బ్రహ్మోత్సవం-178 ఖాళీ
సహస్ర దీపాలంకరణసేవ - 102 ఖాళీ
వసంతోత్సవం - 119 ఖాళీగా ఉన్నాయి
శుక్రవారం ప్రత్యేకసేవ - పూరాభిషేకం