టీటీడీ నకిలీ ఉద్యోగాల ముఠా అరెస్ట్‌ | TTD Fake Employment Four Gang Arrested In Tirupati | Sakshi
Sakshi News home page

టీటీడీ నకిలీ ఉద్యోగాల ముఠా ఆరెస్ట్‌

Nov 3 2019 4:45 PM | Updated on Nov 3 2019 8:12 PM

TTD Fake Employment Four Gang Arrested In Tirupati - Sakshi

సాక్షి, తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. టీటీడీలో ఉన్నత స్థాయి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి నలుగురు సభ్యుల బృందం నిరుద్యోగుల నుంచి భారీ ఎత్తున డబ్బు వసూలు చేసింది. సుమారు 100 మంది నుంచి లక్ష రూపాయలు తీసుకున్న ముఠా సభ్యులు బిచాణా ఎత్తేశారు. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన తిరుపతి ఈస్ట్‌ పోలీసులు నిందితులను పట్టుకుని కటకటల్లోకి నెట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement