తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ ) కొత్త ధర్మకర్తల మండలి శుక్రవారం కొలువుదీరనుంది.
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ ) కొత్త ధర్మకర్తల మండలి శుక్రవారం కొలువుదీరనుంది. ఆలయ సన్నిధిలో ఉదయం 8.20 గంటలకు చైర్మన్‌గా చదలవాడ కృష్ణమూర్తి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.