శ్రీకాకుళం జిల్లాలో విష జ్వరాలు | Toxic fevers in srikakulam distirict | Sakshi
Sakshi News home page

శ్రీకాకుళం జిల్లాలో విష జ్వరాలు

Aug 14 2015 9:03 AM | Updated on Sep 2 2018 4:46 PM

శ్రీకాకుళం జిల్లా సీతానగరం మండలంలోని అనంతరాయుడు పేటలో విష జ్వరాలు ప్రభలాయి.

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా సీతానగరం మండలంలోని అనంతరాయుడు పేటలో విష జ్వరాలు ప్రభలాయి. గ్రామంలో ప్రతి ఇంట్లో ఇద్దరు లేదా ముగ్గుర చొప్పున జ్వరాల భారిన పడ్డారు. అధికారులు స్పందించి గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు. వారం రోజుల నుంచి గ్రామంలో రోగాలు విజృభించడంతో గ్రామస్తులు ఇక్కట్లు పడుతున్నారు.
(సీతానగరం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement