గ్రహం అనుగ్రహం | todays fartul | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం

Oct 31 2014 12:17 AM | Updated on Aug 21 2018 12:03 PM

గ్రహం అనుగ్రహం - Sakshi

గ్రహం అనుగ్రహం

సూర్యోదయం .....

శ్రీ జయనామ సంవత్సరం
దక్షిణాయనం, శరదృతువు
కార్తీకమాసం, తిథి శు.అష్టమి రా.6.06 వరకు
నక్షత్రం శ్రవణం రా.12.40 వరకు, వర్జ్యం ఉ.5.56 నుంచి 7.27 వరకు, తదుపరి తె.4.26 నుంచి 5.55 వరకు, (తెల్లవారితే శనివారం),
దుర్ముహూర్తం ఉ.8.19 నుంచి 9.09 వరకు, తదుపరి ప.12.11 నుంచి 12.51 వరకు, అమృతఘడియలు ప.2.54 నుంచి 4.26 వరకు
 
సూర్యోదయం:    6.01 సూర్యాస్తమయం:     5.27
రాహుకాలం: ఉ.10.30 నుంచి 12.00 వరకు
 యమగండం:  ప.3.00 నుంచి  4.30 వరకు
 

Advertisement
 
Advertisement
Advertisement