ఈనాటి ముఖ్యాంశాలు

Today Telugu news roundup Sep 3rd APSRTC to be merge in Government - Sakshi

అమెరికాలో తయారైన అత్యాధునిక అపాచీ ఏహెచ్‌.. హెలికాప్టర్లు మంగళవారం భారత్‌ కు చేరాయి. ఆర్టికల్ 370 రద్దు అనంతరం జమ్మూ కశ్మీర్‌ లో సాధారణ పరిస్థితులను నెలకొల్పేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. అందులో భాగంగా పంచాయతీ అసోసియేషన్‌ ప్రతినిధులు మంగళవారం కేంద్ర హోంశాఖా మంత్రి అమిత్‌ షా తో సమావేశమయ్యారు. కశ్మీర్‌ అంశంపై అంతర్జాతీయ న్యాయస్థానాన్ని  ఆశ్రయించాలని భావిస్తున్న పాకిస్తాన్‌ ఆశలపై ఆ దేశ ఐసీజే న్యాయవాది ఖవార్‌ ఖురేషి నీళ్లు చల్లారు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం  మరింత బలపడి తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని మంగళవారం వాతావరణ కేంద్రం హెచ్చరించింది. శ్రీకాకుళం జిల్లా ఉద్ధానం సమస్యపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్‌ చేయండి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top