చైనా పర్యటనకు వెళ్లిన సీఎం చంద్రబాబు | today chandrababu going to attend in WEF | Sakshi
Sakshi News home page

చైనా పర్యటనకు వెళ్లిన సీఎం చంద్రబాబు

Jun 26 2016 8:29 AM | Updated on Jul 28 2018 3:33 PM

చైనా పర్యటనకు బయలుదేరిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బృందం ఇవాళ తెల్లవారుజామున హాంకాంగ్ చేరుకుంది.

హైదరాబాద్: చైనా పర్యటనకు బయలుదేరిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బృందం ఇవాళ తెల్లవారుజామున హాంకాంగ్ చేరుకుంది. అక్కడి నుంచి మూడు గంటల అనంతరం వరల్డ్ ఎకనమిక్ ఫోరం జరిగే టియాంజిన్ పట్టణానికి చంద్రబాబు బృందం బయలు దేరింది. చైనాతో రాజకీయ, వ్యాపార సంబంధాలను మెరుగుపరచుకొనే లక్ష్యంతో చంద్రబాబు చైనా పర్యటనకు బయలుదేరారు. రాష్ట్రంలో పెట్టుబడులకు చైనా కంపెనీలను ఆయన ఆహ్వానించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement