పొగాకు వేలం ఆపేసిన రైతులు | Tobacco farmers stopped auction at vellampalli | Sakshi
Sakshi News home page

పొగాకు వేలం ఆపేసిన రైతులు

May 9 2015 11:04 AM | Updated on Sep 3 2017 1:44 AM

మద్దిపాడు మండలం వెల్లంపల్లి పొగాకు కేంద్రంలో వేలంను రైతులు శనివారం ఆపివేశారు. మార్కెట్ ధర కంటే తక్కువగా చెల్లిస్తుండటంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రకాశం(మద్దిపాడు): మద్దిపాడు మండలం వెల్లంపల్లి పొగాకు కేంద్రంలో వేలంను రైతులు శనివారం ఆపివేశారు. మార్కెట్ ధర కంటే తక్కువగా చెల్లిస్తుండటంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కంపెనీల బయ్యర్లు మార్కెట్ ధరకు రూ.8 తక్కువగా ఇస్తున్నారని  రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో కనీస గిట్టుబాటు ధర కల్పించాలని పట్టుబట్టారు.

ఉన్నతాధికారులతో సంప్రదించిన రైతులు పొగాకు రేటు పెంచాలని ఆక్షన్ సూపరింటెండెంట్ సుధాకర్ రావును కోరారు.

 

Advertisement
 
Advertisement
Advertisement