మెడికల్ హబ్గా తిరుపతి: కామినేని | Tirupati will turn medical hub, says minister kamineni srinivas | Sakshi
Sakshi News home page

మెడికల్ హబ్గా తిరుపతి: కామినేని

Nov 1 2014 9:09 AM | Updated on Oct 9 2018 7:52 PM

తిరుపతిని మెడికల్ హబ్గా మార్చేందుకు ప్రణాళిక చేపడుతున్నట్లు మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు.

తిరుపతి : తిరుపతిని మెడికల్ హబ్గా మార్చేందుకు ప్రణాళిక చేపడుతున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. శనివారమిక్కడ ఆయన స్వచ్ఛ్ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు.   ఈ సందర్భంగా కామినేని మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా స్వచ్ఛ్ భారత్లో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేదలకు మెరుగైన వైద్యం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement