తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఉచిత, రూ.50, రూ. 100, 500ల గదులు భక్తులకు సుల భంగా లభిస్తున్నాయి.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఉచిత, రూ.50, రూ. 100, 500ల గదులు భక్తులకు సుల భంగా లభిస్తున్నాయి. ఉచిత దర్శనం కో సం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 18 కంపార్ట్‌మెంట్లు నిండాయి.
గదుల వివరాలు:
ఉచిత గదులు - 102 ఖాళీగా ఉన్నాయి
రూ.50 గదులు - 56 ఖాళీగా ఉన్నాయి
రూ.100 గదులు - 40 ఖాళీగా ఉన్నాయి
రూ.500 గదులు - 19 ఖాళీగా ఉన్నాయి
ఆర్జితసేవల టికెట్ల వివరాలు :
ఆర్జిత బ్రహ్మోత్సవం - 228 ఖాళీగా ఉన్నాయి
సహస్ర దీపాలంకరణసేవ-150 ఖాళీగా ఉన్నాయి వసంతోత్సవం - 90 ఖాళీ.