తిరుమలలో సూర్యప్రభ వాహనంపై శ్రీవారు | Tirumala Srivaru on Simhavahanam in Brahmotsavam | Sakshi
Sakshi News home page

తిరుమలలో సూర్యప్రభ వాహనంపై శ్రీవారు

Oct 11 2013 9:57 AM | Updated on Aug 28 2018 5:55 PM

కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరుడు సూర్యప్రభ వాహనంపై తిరుమాడ విధుల్లో ఊరేగుతున్నారు.

తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు శుక్రవారం ఏడో రోజుకు చేరుకుంది. కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరుడు సూర్యప్రభ వాహనంపై తిరుమాడ విధుల్లో ఊరేగుతున్నారు. అయితే తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. భక్తులతో 24 కంపార్టెమెంట్లలు నిండిపోయాయి.

 

శ్రీవారి సర్వదర్శనానికి 14 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 4 గంటల సమయం పడుతుంది. కాగా ఈ రోజు రాత్రి చంద్రప్రభ వాహనంపై శ్రీవేంకటేశ్వరుడు దర్శనమివ్వనున్నారు. తిరుమలలో విధులన్ని భక్తులతో కిక్కిరిసిపోయాయి.

Advertisement
 
Advertisement
Advertisement