ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు | three babies born at single Delivery in east godavari | Sakshi
Sakshi News home page

ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు

Jun 5 2015 9:20 PM | Updated on Sep 3 2017 3:16 AM

తూర్పు గోదావరి జిల్లాలోని పాశర్లపూడిలంక గ్రామానికి చెందిన పోతుల కవిత శుక్రవారం ఒకే కాన్పులో ముగ్గురు శిశువులకు జన్మనిచ్చింది.

మామిడికుదురు:తూర్పు గోదావరి జిల్లాలోని పాశర్లపూడిలంక గ్రామానికి చెందిన పోతుల కవిత శుక్రవారం ఒకే కాన్పులో ముగ్గురు శిశువులకు జన్మనిచ్చింది. వీరిలో ఇద్దరు ఆడ పిల్లలు కాగా మరోకరు మగ శిశువు. తల్లితో ముగ్గురు శిశువులు ఆరోగ్యంతో ఉన్నారని రాజుపాలెం ఏరియా ఆస్పత్రి వైద్యులు తెలిపారు.

 

ఆడ శిశువులు ఒక్కొక్కరూ రెండు కిలోలు బరువు ఉండగా మగ శిశువు రెండున్నర కిలోలు బరువున్నాడని వైద్యులు వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement