ఆ రెండు శాఖలూ సీఎం వద్దే | Those Two Ministries are under CM YS Jagan | Sakshi
Sakshi News home page

ఆ రెండు శాఖలూ సీఎం వద్దే

Jul 22 2020 5:17 AM | Updated on Jul 22 2020 5:17 AM

Those Two Ministries are under CM YS Jagan - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, అమరావతి: రాజ్యసభకు ఎన్నికైన నేపథ్యంలో రెవెన్యూ, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ మంత్రి పదవికి పిల్లి సుభాష్‌ చంద్రబోస్, అలాగే పశు సంవర్థక, మత్స్య శాఖ మంత్రి పదవికి మోపిదేవి వెంకట రమణారావు రాజీనామాలు చేయడంతో ఆ రెండు శాఖలు సీఎం పరిధిలోకి వెళ్లినట్లు సీఎస్‌ నీలం సాహ్ని మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే మంత్రులిద్దరి రాజీనామాలకు గవర్నర్‌ ఆమోదముద్ర వేయడంతో వాటిని నోటిఫై చేస్తూ మరో ఉత్తర్వులు ఇచ్చారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement