టిడిపిలో చేరడాన్ని ఎలా సమర్ధించుకుంటారు? | They how to justify join into TDP?: C.Ramachandraiah | Sakshi
Sakshi News home page

టిడిపిలో చేరడాన్ని ఎలా సమర్ధించుకుంటారు?

Feb 22 2014 5:57 PM | Updated on Mar 18 2019 7:55 PM

సి.రామచంద్రయ్య - Sakshi

సి.రామచంద్రయ్య

పార్టీ వీడుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరడాన్ని ఎలా సమర్థించుకుంటారు? అని మంత్రి సి.రామచంద్రయ్య ప్రశ్నించారు.

హైదరాబాద్: పార్టీ వీడుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు  టీడీపీలో చేరడాన్ని ఎలా సమర్థించుకుంటారు? అని  మంత్రి సి.రామచంద్రయ్య ప్రశ్నించారు.  విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చిన పార్టీ టిడిపి అని ఆయన అన్నారు.

 తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చి విభజనకు శ్రీకారం చుట్టింది చంద్రబాబు నాయుడు అని ఆయన చెప్పారు.విభజన విషయంలో అతనికి పెద్దగా అభ్యంతరాలు లేవన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement