గుడ్‌ఫ్రైడే రోజు మూడు కేసులు నమోదు | the three cases failed on Good Friday day | Sakshi
Sakshi News home page

గుడ్‌ఫ్రైడే రోజు మూడు కేసులు నమోదు

Mar 25 2016 4:35 PM | Updated on Aug 24 2018 2:36 PM

పబ్లిక్ హాలిడే రోజు కూడా కార్మికులతో పని చేయించుకుంటున్న మూడు దుకాణాలపై లేబర్ ఇన్‌స్పెక్టర్ దాడులు నిర్వహించారు.

పబ్లిక్ హాలిడే రోజు కూడా కార్మికులతో పని చేయించుకుంటున్న మూడు దుకాణాలపై లేబర్ ఇన్‌స్పెక్టర్ దాడులు నిర్వహించారు. గుంటూరు జిల్లా గురజాలలో శుక్రవారం గుడ్‌ఫ్రైడే రోజున కూడా సెలవు పాటించకుండా.. తెరిచి ఉంచిన మూడు వస్త్ర దుకాణాలపై దాడులు నిర్వహించిన లెబర్ ఇన్‌స్పెక్టర్ అందులో కార్మికులు పని చేయడాన్ని గుర్తించి మూడు దుకాణాలపై కేసులు నమోదు చేశారు.

 

Advertisement
 
Advertisement
Advertisement