కొవ్వూరులో కౌన్సిలర్ దారుణ హత్య | The brutal murder of the councilor in kovvuru | Sakshi
Sakshi News home page

కొవ్వూరులో కౌన్సిలర్ దారుణ హత్య

Apr 1 2016 4:22 PM | Updated on Aug 11 2018 4:24 PM

కొవ్వూరు మండలం ఔరంగాబాద్ గ్రామానికి వెళ్లే రోడ్డులో పాత గోపాలకృష్ణ(52) అనే టీడీపీ కౌన్సిలర్ హత్యకు గురయ్యారు.

కొవ్వూరు మండలం ఔరంగాబాద్ గ్రామానికి వెళ్లే రోడ్డులో పాత గోపాలకృష్ణ(52) అనే టీడీపీ కౌన్సిలర్ హత్యకు గురయ్యారు. గుర్తుతెలియని దుండగులు ఆయనను కత్తులతో నరికి చంపారు. కొవూరులో ఓ విందుకు హాజరై తిరిగి స్వగ్రామం ఔరంగాబాద్ వెళ్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement