మంత్రాలయంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ | Telangana Assembly Speaker Madhusudanachary visits Mantralayam | Sakshi
Sakshi News home page

మంత్రాలయంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్

Oct 18 2015 9:10 AM | Updated on Oct 8 2018 3:41 PM

కర్నూలు జిల్లా మంత్రాలయంలో కొలువైన శ్రీరాఘవేంద్రస్వామిని తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి ఆదివారం ఉదయం దర్శించుకున్నారు.

మంత్రాలయం (కర్నూలు జిల్లా) : కర్నూలు జిల్లా మంత్రాలయంలో కొలువైన శ్రీరాఘవేంద్రస్వామిని తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి ఆదివారం ఉదయం దర్శించుకున్నారు. తొలుత ఆయన గ్రామదేవత మాంచాలమ్మను దర్శించి పూజలు నిర్వహించారు.

అనంతరం శ్రీరాఘవేంద్రస్వామి మూల బృందావనాన్ని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆయనకు శ్రీపీఠం పీఠాధిపతి శేషవస్త్రం సమర్పించి ఆశీస్సులు అందజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement