'ఏకపత్నీవ్రతుడ్నే టీటీడీ ఛైర్మన్గా నియమించాలి' | TDP MLA takes on TDP Government | Sakshi
Sakshi News home page

'ఏకపత్నీవ్రతుడ్నే టీటీడీ ఛైర్మన్గా నియమించాలి'

Aug 27 2014 11:13 AM | Updated on Aug 25 2018 7:16 PM

'ఏకపత్నీవ్రతుడ్నే టీటీడీ  ఛైర్మన్గా నియమించాలి' - Sakshi

'ఏకపత్నీవ్రతుడ్నే టీటీడీ ఛైర్మన్గా నియమించాలి'

వాక్శుద్ది, ఏకపత్నీవ్రతుడ్నే టీటీడీ ఛైర్మన్గా నియమించాలని అధికార పార్టీకి చెందిన... పేరు చెప్పేందుకు ఇష్టపడని ఓ ఎమ్మెల్యే ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

హైదరాబాద్: వాక్శుద్ది, ఏకపత్నీవ్రతుడ్నే టీటీడీ ఛైర్మన్గా నియమించాలని అధికార పార్టీకి చెందిన... పేరు చెప్పేందుకు ఇష్టపడని ఓ ఎమ్మెల్యే ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  బుధవారం హైదరాబాద్లో సదరు ఎమ్మెల్యే మాట్లాడుతూ.... తమ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలకు విలువ లేకుండా పోతుందని వాపోయారు. స్థానిక ఎమ్మెల్యే, సంబంధిత మంత్రికి తెలియకుండానే ... టీటీడీ స్పెసిఫైడ్ అథారటీని నియమించేశారని ఆవేదన వ్యక్తం చేశారు. టీటీడీకి అథారటీని నియమిస్తున్నట్లు ప్రభుత్వం ముందుగా చెబితే సొమ్ము ఏం పోయేదని సదరు ఎమ్మెల్యే అన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement