'అనంత' మేయర్కు స్వైన్ఫ్లూ లక్షణాలు | swine rlu features of anantapur mayor | Sakshi
Sakshi News home page

'అనంత' మేయర్కు స్వైన్ఫ్లూ లక్షణాలు

Feb 13 2015 9:07 AM | Updated on Jun 1 2018 8:39 PM

అనంతపురం నగర మేయర్ స్వరూపరాణికి స్వైన్ఫ్లూ లక్షణాలు ఉన్నట్టు అనుమానిస్తున్నారు.

అనంతపురం: అనంతపురం నగర మేయర్ స్వరూపరాణికి స్వైన్ఫ్లూ లక్షణాలు ఉన్నట్టు అనుమానిస్తున్నారు. గత మూడు రోజులుగా స్వరూప తీవ్ర జ్వరంతో బాధపడుతోంది. ఇప్పటికే హైదరాబాద్కు బ్లడ్ శాంపిల్ కూడా పంపించినట్టు సమాచరం. రోగ నిర్ధారణపై అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement