వివాహిత అనుమానాస్పద మృతి | suspicious desth of a married women | Sakshi
Sakshi News home page

వివాహిత అనుమానాస్పద మృతి

Nov 7 2015 12:31 PM | Updated on Sep 3 2017 12:11 PM

పురుగుల మందు తాగి మహిళ మృతిచెందిన సంఘటన పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం పెనకనమెట్ట గ్రామంలో శనివారం చోటుచేసుకుంది.

పురుగుల మందు తాగి మహిళ మృతిచెందిన సంఘటన పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం పెనకనమెట్ట గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన తోట నాగమణి(43) ఇంట్లో అనుమానాస్పదంగా మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. భర్తే బలవంతంగా పురుగుల మందు తాగించి ఆ తర్వాత ఆత్మహత్యలా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నాడని స్థానికులు అంటున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement