కార్డన్ సెర్చ్.. అనుమానితుల అరెస్ట్ | Suspects arrested in cordon search operation in ongole | Sakshi
Sakshi News home page

కార్డన్ సెర్చ్.. అనుమానితుల అరెస్ట్

May 17 2015 1:12 PM | Updated on Nov 6 2018 8:51 PM

ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని పీర్లమాన్యం ప్రాంతంలో పట్టణ పోలీసులు ఆదివారం కార్డాన్ సెర్చ్ నిర్వహించారు.

ఒంగోలు: ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని పీర్లమాన్యం ప్రాంతంలో పట్టణ పోలీసులు ఆదివారం కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటిని సోదా చేశారు. అందులోభాగంగా 30 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సరైన పత్రాలు లేని కారణంగా 22 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అనంతరం వారిని పోలీసు స్టేషన్కు తరలించి.... విచారించారు. విచారణ అనంతరం 20 మందిని విడిచిపెట్టినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement