ఏయూలో విద్యార్థుల ఆందోళన | students dharna in andhra university | Sakshi
Sakshi News home page

ఏయూలో విద్యార్థుల ఆందోళన

Dec 23 2017 12:35 PM | Updated on Dec 23 2017 12:35 PM

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో శనివారం విద్యార్థులు ఆందోళనకు దిగారు.

సాక్షి, విశాఖ: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో శనివారం విద్యార్థులు ఆందోళనకు దిగారు. యూనివర్సిటీ హాస్టళ్లకు అధికారులు ఆదివారం నుంచి సెలవులు ప్రకటించారు. అయితే డీఎస్సీ నోటిఫికేషన్‌ దృష్ట్యా హాస్టళ్లను తెరిచే ఉంచాలని విద్యార్థులు కోరారు. అయితే యూనివర్సిటీ అధికారులు స్పందించకపోవడంతో విద్యార్థులు నిరసన తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement