'ఇసుక అక్రమరవాణా కట్టడికి ప్రత్యేక బృందాలు' | special teams for sand illegal mining | Sakshi
Sakshi News home page

'ఇసుక అక్రమరవాణా కట్టడికి ప్రత్యేక బృందాలు'

Feb 5 2015 4:31 PM | Updated on Mar 21 2019 8:35 PM

ఇసుక అక్రమ రవాణాపై కఠినంగా వ్యవహరిస్తామని అనంతపురం జిల్లా కలెక్టర్ కోన శశిధర్ తెలిపారు

అనంతపురం: ఇసుక అక్రమ రవాణాపై కఠినంగా వ్యవహరిస్తామని అనంతపురం జిల్లా కలెక్టర్ కోన శశిధర్ తెలిపారు. ఇసుక రీచ్ లను గుర్తించడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. వీటిని సామాన్యులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement