తైక్వాండోతో ఆత్మరక్షణ | Self-defense with Taekwondo | Sakshi
Sakshi News home page

తైక్వాండోతో ఆత్మరక్షణ

May 29 2014 4:09 AM | Updated on Sep 2 2017 7:59 AM

తైక్వాండోతో ఆత్మరక్షణ

తైక్వాండోతో ఆత్మరక్షణ

మార్షల్ ఆర్ట్స్‌లో భాగమైన తైక్వాండో ఆత్మరక్షణకు ఎంతగానో ఉపయోగపడే క్రీడ.

వేసవి శిక్షణపై బాలబాలికల ఆసక్తి

శ్రీకాకుళం స్పోర్ట్స్, న్యూస్‌లైన్ : మార్షల్ ఆర్ట్స్‌లో భాగమైన తైక్వాండో ఆత్మరక్షణకు ఎంతగానో ఉపయోగపడే క్రీడ. దీనిని నేర్చుకునేందుకు జిల్లాలోని బాలబాలికలు ఎంతో ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల కాలంలో మహిళలపై దాడులు, ఆకృత్యాలు పెరుగుతుండటంతో తైక్వాండో నేర్చుకునేందుకు ముందుకొస్తున్నారు.

జిల్లాలోని రెండు వేర్వేరు సంఘాలు వందలాది మందికి శిక్షణ ఇస్తున్నాయి. మరోవైపు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారులు ఈ ఏడాది నాలుగు వేసవి శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేశారు. ఆసక్తిగల బాలబాలికలు ఆయా కేంద్రాల పర్యవేక్షకులను సంప్రదించి శిక్షణ పొందవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement