సముద్రతీరం 40 అడుగుల ముందుకు | sea water level came front 40 feets in vizag | Sakshi
Sakshi News home page

సముద్రతీరం 40 అడుగుల ముందుకు

Jan 6 2014 2:17 AM | Updated on Sep 2 2017 2:19 AM

సముద్రతీరం 40 అడుగుల ముందుకు

సముద్రతీరం 40 అడుగుల ముందుకు

ఎన్నడూలేని విధంగా యారాడ సముద్రతీరం 40 అడుగుల ముందుకు వచ్చి సమీపంలోని శ్మశానవాటికను తాకుతోంది.

అలల తాకిడికి కొట్టుకుపోతున్న శవపేటికలు
 విశాఖపట్నం, న్యూస్‌లైన్: ఎన్నడూలేని విధంగా యారాడ సముద్రతీరం 40 అడుగుల ముందుకు వచ్చి సమీపంలోని శ్మశానవాటికను తాకుతోంది. ఈ కారణంగా ఇక్కడ పూడ్చిన శవపేటికలు కొట్టుకుపోయే పరిస్థితి ఎదురవుతోంది. తీరానికి 50అడుగులు దూరంలో శ్మశానవాటిక ఉన్నప్పటికీ ఇటువంటి పరిణామం ఎదురవడంతో గ్రామస్తులు కలత చెందుతున్నారు.స్థానికులు శనివారం గాజువాక రెవెన్యూ అధికారులను పిలిచి సమస్యను వివరించారు.  80 ఏళ్లుగా ఎన్నడూలేని విధంగా కెరటాలు ఒక్కసారే 40 అడుగులు ముందుకు రావడంపై గ్రామస్తులు కలవరపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement