రైతుల పేరుతో రూ. 20 లక్షలు స్వాహా | Rs. 20 lakhs fraud in UBI bank employee in nellore district | Sakshi
Sakshi News home page

రైతుల పేరుతో రూ. 20 లక్షలు స్వాహా

May 12 2015 11:46 AM | Updated on Sep 3 2017 1:54 AM

నెల్లూరు జిల్లా కొండాపూర్ మండలం రాయపేటలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్లోని ఉద్యోగి చేతి వాటం ప్రదర్శించాడు.

నెల్లూరు: నెల్లూరు జిల్లా కొండాపూర్ మండలం రాయపేటలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్లోని ఉద్యోగి చేతి వాటం ప్రదర్శించాడు. రైతుల పేరుతో రూ. 20 లక్షలు స్వాహా చేశారు. ఆ విషయాన్ని అధికారులు చాలా ఆలస్యంగా గుర్తించారు. దాంతో బ్యాంకు అధికారులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో మంగళవారం విచారణ చేపట్టారు. అందులోభాగంగా బ్యాంకు ఉద్యోగిని ఉన్నతాధికారులు ప్రశ్నిస్తున్నారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement