ఏఎస్ రావు నగర్లోని మహేష్ బ్యాంకులో చోరీ | Robbery in Mahesh Co-operative at AS Rao Nagar | Sakshi
Sakshi News home page

ఏఎస్ రావు నగర్లోని మహేష్ బ్యాంకులో చోరీ

Nov 29 2013 12:46 PM | Updated on Aug 30 2018 5:27 PM

ఏఎస్ రావు నగర్లోని మహేష్ బ్యాంకులో చోరీ - Sakshi

ఏఎస్ రావు నగర్లోని మహేష్ బ్యాంకులో చోరీ

హైదరాబాద్ ఏఎస్ రావు నగర్లోని మహేష్ కో ఆపరేటివ్ బ్యాంకులో భారీ చోరీ జరిగింది.

హైదరాబాద్ : హైదరాబాద్ ఏఎస్ రావు నగర్లోని మహేష్ కో ఆపరేటివ్ బ్యాంకులో భారీ చోరీ జరిగింది.  గ్రిల్స్ తొలగించి బ్యాంక్లోకి చొరబడిన దుండగులు బంగారు ఆభరణాలు, నగదు అపహరించుకు వెళ్లారు. ఉదయం బ్యాంకు తెరిచేందుకు వచ్చిన సిబ్బంది షట్టర్ తాళాలు పగులగొట్టి ఉండటంతో పోలీసులకు సమాచారం అందించారు. 

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బ్యాంకు సిబ్బందిని విచారిస్తున్నారు. సీసీ కెమెరాల్లోని నమోదు అయిన దృశ్యాలను పరిశీలిస్తున్నారు. ఇక మల్కాజ్గిరి డీసీపీ గ్రేవాల్ సింగ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అయితే ఎంత మొత్తంలో నగదు, ఆభరణాలు చోరీకి గురైన వాటిపై విచారణ జరుపుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement