పెనుకొండలో రోడ్డు ప్రమాదం | road accident in ananthpuram distirict | Sakshi
Sakshi News home page

పెనుకొండలో రోడ్డు ప్రమాదం

Jul 30 2015 10:53 AM | Updated on Aug 30 2018 3:56 PM

అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది.

అనంతపురం(పెనుగొండ): అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం ఉదయం జిల్లాలోని సోమందేవపల్లి మండలానికి చెందిన వారు ఆటోలో పెనుకొండకు వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆటో పెనుకొండ ఆర్టీవో చెక్‌పోస్టు సమీపంలోకి రాగానే గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిని ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement