ఆస్ట్రేలియాలో భారత హై కమిషనర్‌తో రోజా భేటీ

RK Roja Meets High Commissioner AM Gondane In Australia - Sakshi

కాన్‌బెర్రా : ఆస్ట్రేలియాలో భారత హై కమిషనర్‌ ఏఎమ్‌ గొండనేతో ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌ ఆర్కే రోజా గురువారం సమావేశం అయ్యారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న రోజా నేడు గొండనేతో సమావేశమై ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడి అవకాశాల గురించి చర్చించారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాల గురించి రోజా వారికి వివరించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని గొండనే మెచ్చుకున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top