గుండెపోటుతో రిమాండ్ ఖైదీ మృతి | remand prisoner died in nellore distirict | Sakshi
Sakshi News home page

గుండెపోటుతో రిమాండ్ ఖైదీ మృతి

Apr 1 2015 1:13 PM | Updated on Oct 20 2018 6:07 PM

నెల్లూరు జిల్లాలో ఓ రిమాండ్ ఖైదీ మృతిచెందాడు గుండెనొప్పితో చికిత్స పొందుతున్నరిమాండ్ ఖైదీ మంగళవారం అర్థరాత్రి చనిపోయాడు.

నెల్లూరు : నెల్లూరు జిల్లాలో ఓ రిమాండ్ ఖైదీ మృతిచెందాడు గుండెనొప్పితో చికిత్స పొందుతున్నరిమాండ్ ఖైదీ మంగళవారం అర్థరాత్రి చనిపోయాడు. ఓ హత్య కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న నల్లగుంట శేఖర్(23)కు గుండె నొప్పి రావడంతో సోమవారం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ మంగళవారం అర్థరాత్రి దాటాక మృతిచెందాడు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బుధవారం బంధువులకు అప్పగించారు. మృతుడు బుజబుజనెల్లూరుకు చెందినవాడు.
 

Advertisement
 
Advertisement
Advertisement