హాస్యనటుడు రేలంగి కుమారుడు మృతి | Relangi Venkata Ramaiah son died due to Heart Attack | Sakshi
Sakshi News home page

హాస్యనటుడు రేలంగి కుమారుడు మృతి

Dec 26 2013 8:28 AM | Updated on Sep 2 2017 1:59 AM

అలనాటి హాస్య నటుడు రేలంగి వెంకట్రామయ్య కుమారుడు రేలంగి సత్యనారాయణ కన్నుమూశారు.

అలనాటి హాస్య నటుడు రేలంగి వెంకట్రామయ్య కుమారుడు రేలంగి సత్యనారాయణ  కన్నుమూశారు. ఇందిరాపార్కు సమీపంలోని స్వగృహంలో ఆయనకు గురువారం తెల్లవారుజామున గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన్ని కుటుంబసభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి వచ్చే సరికే సత్యనారాయణ మరణించారని వైద్యులు వెల్లడించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement