తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ | Reduced rush of devotees in TTD | Sakshi
Sakshi News home page

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

Nov 21 2015 8:55 AM | Updated on Sep 3 2017 12:49 PM

శ్రీవారి సన్నిధిలో శనివారం ఉదయం భక్తుల రద్దీ తగ్గుముఖం పట్టింది

శ్రీవారి సన్నిధిలో శనివారం ఉదయం భక్తుల రద్దీ తగ్గుముఖం పట్టింది. రెండు కంపార్ట్‌మెంట్లలో భకులు వేచి ఉండగా, సర్వదర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. అదేవిధంగా, నడక దారి భక్తులకు రెండు గంటల్లోనే స్వామి దర్శన భాగ్యం లభిస్తోంది.



 

Advertisement
 
Advertisement
Advertisement