మూడో రోజుకు రవీంద్రనాథ్‌రెడ్డి దీక్ష | ravindranath reddy's Third Day Deeksha at veerapunayunipalle | Sakshi
Sakshi News home page

మూడో రోజుకు రవీంద్రనాథ్‌రెడ్డి దీక్ష

Mar 3 2015 8:00 AM | Updated on Sep 2 2017 10:14 PM

కమలాపురం ఎమ్మెల్యే పోచంరెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి చేపట్టిన నిరవధిక నిరహారదీక్ష మూడో రోజుకు చేరుకుంది.

కడప: కమలాపురం ఎమ్మెల్యే పోచంరెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి చేపట్టిన నిరవధిక నిరహారదీక్ష మూడో రోజుకు చేరుకుంది. గాలేరు-నగరి సుజల స్రవంతి (జీఎన్‌ఎస్‌ఎస్) ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేసి ప్రజలకు, రైతులకు తాగు, సాగు నీరు అందించాలన్న డిమాండ్‌తో వీరపునాయునిపల్లెలో ఆదివారం ఆయన నిరవధిక నిరహారదీక్ష చేపట్టారు.

రవీంద్రనాథ్‌రెడ్డి నిరాహార దీక్షకు సంఘీభావం ప్రకటించేందుకు నేడు పలువురు నాయకులు రానున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement